సూర్యునిపై పరిశోధనలకోసం అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) ఫిబ్రవరీ 2010 లో సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ (ఎస్ డి ఓ ) అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ ఉపగ్రహం ఐదేళ్ళపాటు పనిచేస్తుంది.
ఇప్పుడు ఈ ఉపగ్రహం సూర్యునికి సంబంధించి అత్యంత అద్భుతమైన, స్పష్టమైన చిత్రాలను వీడియోలను తీసింది. నాసా, ఏప్రిల్ 21న ఈ చిత్రాలను వీడియోను విడుదల చేసింది.
ఈ క్రింది చిత్రాలు అవే !!
ఈ క్రింది చిత్రాలు అవే !!





వీడియో
ఈరోజు ధరిత్రీ దినోత్సవం !! "మనల్ని కన్న అమ్మకే కాదు మనల్ని మోసే అమ్మకూ మనం ఋణపడి ఉన్నాం!! " అని పరిమళంగారన్నమాట అక్షర సత్యం.
ధరిత్రి సంరక్షణ కోసం మన కనీస కర్తవ్యాలని పాటిద్దాం !!
ధరిత్రి సంరక్షణ కోసం మన కనీస కర్తవ్యాలని పాటిద్దాం !!
అందరికీ ధరిత్రీ దినోత్సవ శుబాకాంక్షలు!!



very nice !!
ReplyDelete