Wednesday, April 14, 2010

మానిటర్ స్క్రీన్ తలక్రిందులుగా అయితే?



ఒకోసారి మనకు తెలియకుండానే ఇంట్లో పిల్లలు ఎదో ఒకటి నొక్కడం ద్వారానో లేక  కీబొర్డు మీద ఎదో ఒక కీ ప్రెస్ అవ్వడం  ద్వారానో  మానిటర్ స్క్రీన్ తలకిందులుగా (కింద చూపించిన విధంగా) అవుతుంది. మౌస్ పాయింటర్ కూడా తలక్రిందులుగా అవుతుంది.






ఇలా జరిగినప్పుడు   





( Ctrl + Alt + Up arrow)  క్లిక్ చెయ్యండి మళ్ళీ మామూలుగా అవుతుంది.

గమనిక : 





(Ctrl + Alt + Down arrow)  క్లిక్  చేస్తే స్క్రీన్ తలకిందులుగా అవుతుంది.

మరిన్ని వివరాలు ఇక్కడ 

0 comments:

Post a Comment