Tuesday, March 30, 2010

"టైం" మాగజైన్ లో ప్రచురితమైన 50 అత్యుత్తమ యూట్యూబ్ వీడియోలు


2010 నాటికి యూట్యూబ్ కు అయిదు సంవత్సరాలు నిండిన సందర్భంగా "టైం" మాగజైన్ వారు ఈ అయిదు సంవత్సరాల్లో యూట్యూబ్ లో ఎక్కువగా చూడబడ్డ 50 వీడియోలని ఎంపిక చేసారు.అందులోని మొదటి వీడియో ఇది.


ఈ వీడియో మే 2007 లో పోస్ట్ చేయబడినది. నాటినుండి ఇప్పటివరకు 173,600,845 వీక్షకులని సంపాదించుకున్నది.






రీమిక్స్ వర్షన్


రెండవ వీడియో:





మిగతా 50 వీడియోలకు లింకు

2 comments:

  1. నేను మొన్న ఈ మధ్యనే ఈ మొదటి వీడియో చూశా . దీని రీమిక్స్ ఇంకా బావుంటుంది. చూసి కళ్ళల్లో నీల్లోచ్చే లా నవ్వుకున్నా.

    ReplyDelete
  2. Vasu గారు అవునండి ఈ వీడియో చూసినప్పుడే నేను కూడా దీని రీమిక్సు చూసా..బాగుంది

    ReplyDelete