Tuesday, January 12, 2010

ఈ పని మీరు మాత్రమే చేయగలరు...

ప్రతీ ఒక్క చెట్టు నీళ్లు లేకుండా జీవించలేదు 






కాని జెముడు చెట్టు (కాక్టస్) జీవించగలదు






***********************************

ప్రతీ ఒక్క జంతువు జాతీయ జంతువు కాలేదు  




కాని సింహము కాగలిగింది 


***********************************


ప్రతీ ఒక్క పువ్వు ప్రేమకు గుర్తు కాలేదు  






కాని గులాబి పువ్వు కాగలిగింది  



***********************************


ప్రతీ ఒక్క కోతి చదువలేదు









*
*
*
*

haha



*
*
*

కాని మీరు మాత్రమే ఆ పని చేయగలిగారు....!!!
గమనిక: ఇది సరదాకు మాత్రమే

16 comments:

  1. aaahhhh.....
    maruti gaaaru.... :-(

    bagundi...

    ReplyDelete
  2. మీరెప్పుడూ ఇంతే :(

    ReplyDelete
  3. Maddy గారు,చిలమకూరు విజయమోహన్ గారు ధన్యవాదములు.

    భవాని గారు హ్హ హ్హ :)ధన్యవాదములు.

    ReplyDelete
  4. చాలా బాగుంది (:

    ReplyDelete
  5. Wats your rank in webtelugu topsites??

    WEBTELUGU.COM the Telugu topsites directory

    Hai friend add your blog/website to webtelugu.com and get more traffic for your site .Its a new telugu topsite directory .Your blog readers vote for your site also ... go and add your site herehttp://www.webtelugu.com/

    ReplyDelete
  6. ప్రతీ ఒక్క కోతి ఇలా టపా వ్రాయలేదు.

    *
    *
    *
    *

    *
    *
    *
    కాని మీరు మాత్రమే ఈ పని చేయగలరు!!!!!!

    ReplyDelete
  7. jayabharathsagili గారు ధన్యవాదములు.

    bonagiri గారు హ్హ హ్హ హ్హ :) బాగుంది ధన్యవాదములు.

    ReplyDelete
  8. అంతా ఓకే కానీ, సింహం జాతీయ జంతువు కాదు. that is పులి.

    ReplyDelete
  9. కన్నగాడు గారు సింహం కూడా జాతీయ జంతువేనండి,మన(భారతదేశ) జాతీయ జంతువు పులి.
    మరిన్ని వివరాలు http://te.wikipedia.org/wiki/జాతీయ_జంతువు

    ReplyDelete
  10. very funny. :-))
    సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  11. భావన గారు ధన్యవాదములు,మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు.

    ReplyDelete
  12. కొంచెం ఆలస్యంగా వ్యాఖ్యానిస్తున్నా, మీరిచ్చిన లింకులో బెంగాల్ పులి అని ఉంది.

    ReplyDelete
  13. కన్నగాడు గారు అవునండి.

    ReplyDelete
  14. chala bavundadi..naku idi ardam kavataniki few seconds pattindi...bavundandi mi joke

    ReplyDelete
  15. sirisandeep గారు ధన్యవాదములు.

    ReplyDelete