Thursday, September 10, 2009

దృష్టిభ్రాంతి OPTICAL ILLUSION - 3 !!!



మీరు కనుక కింది చిత్రాన్ని తీక్షణంగా చూసినట్టైతే మీకు ఒక జిరాఫీ కనిపించాలి...


Photobucket





పైకి చూస్తున్నారా లేదా కిందికా?




కింది చిత్రంలో ఎన్ని నల్ల చుక్కలు ఉన్నాయి?



కుడివైపుకు చూస్తున్న కుందేలు లేక ఎడమకు చూస్తున్న బాతు ?




కింద గీతలు నిలువుగా ఉన్నాయా, అడ్డంగా ఉన్నాయా లేదా వంగి ఉన్నాయా?




వీరిలో ఎవరు పొడవు?



ఒక యువతి ముఖమా లేక ఒక యువకుడు బూర వాయిస్తున్నాడా?



***********************

మరి కొన్ని



0 comments:

Post a Comment