Saturday, May 2, 2009

వీడియోని GIFగా కన్వర్ట్ చెయ్యడం ఎలా?

Step 1:  http://www.gifninja.com/ConvertVideoToGif.aspx ని క్లిక్ చెయ్యండి.





Step 2:  "Choose File" ని క్లిక్ చెయ్యండి.


Step 3: సరిగ్గా గమనిస్తే మీ ఫైల్ పేరు Choose File పక్కన కనిపిస్తుంది.




Step 4:  
ఇప్పుడు make my gif!  ను  క్లిక్ చెయ్యండి. కింద చూపిన విధంగా Uploading అని వస్తుంది.







Step 5: 
ఫైల్ Upload అయ్యాక మీ GIF కింద కనిపిస్తుంది.


Step 4:  
మీ GIF image మీద Right క్లిక్  చెయ్యండి. "Save image as" ని క్లిక్ చేసి మీ GIF ను save చేసుకోండి.




గమనిక: gifninja తో 4 సెకండ్ల వీడియోని మాత్రమే GIF గా చెయ్యగలము మరియు మీ వీడియో WMV, ASF,avi, mpg, mpeg, mov, 3gp, flv, and mp4 ఫార్మాట్లో ఉండాలి.

Windows Movie Maker ఉపయోగించి మీ వీడియోని 4 సెకండ్లకు తగ్గించటమెలాగో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.


4 comments:

  1. మారుతిగారూ,
    చాలా బాగా వివరించారు.ప్రయత్నము చేసి చూస్తాను.

    ReplyDelete
  2. a2zdreams garu, శేఖర్ పెద్దగోపు garu,మాలా కుమార్ garu thanks for responding.

    ReplyDelete