Friday, May 1, 2009

ఆరు జీవిత సత్యాలు :-)



1. 
మీరు ఎంత ప్రయత్నించినా మీ నాలికతో మీ నోటిలోని అన్ని పళ్ళని తాకలేరు !!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.



2.మొదటిది చదవగానే కొందరు ఇడియట్లు దాన్ని ప్రయత్నించి చూస్తారు.....
.
.
.
.
.
.
.
3.మొదటిది నిజం కాదని తెలుసుకుంటారు :-)
.
.
.
.
.
.
.
.
.
.
4.ఇది చదివేటప్పుడు మీరు నవ్వుతున్నారు :-) ఎందుకంటే మీరు ఇడియట్ అయ్యారు కనుకLarge Laughing Smiley Pictures, Images and Photos

.
.
.
.
.
.
.
.
.
5. మీరు ఒక్కరికైనా ఇది పంపిస్తారు..
.
.
.
.
.
.
.
.
.
6.మీ మొహంలో చిరునవ్వు ఇంకా పోలేదు.....
.
.
.
.
.
.
.
నేను ఇలా రాసినందుకు మీరు నన్ను మన్నించాలి.నేను కూడా మొదట ఇడియట్ నయ్యాను కంపెనీకోసం వెతుకుతున్నా .......:-)

For English Click here


గమనిక:ఇది సరదాకి మాత్రమే, ఎవరినీ ఉద్దేశించినది కాదు.

11 comments:

  1. నేనున్నానండీ. కంగారు పడొద్దు.:)

    ReplyDelete
  2. భవాని gaaru thanks andi :-)

    ReplyDelete
  3. అయినా ఇదేంబాగాలేదు.మీరు అయ్యారని అందరినీ ఇడియట్లని చెయ్యడం...:) :(

    ReplyDelete
  4. చిలమకూరు విజయమోహన్ గారు ఏంచెయ్యమంటారు చెప్పండి,బయట మనలాంటి వాళ్ళు ఉన్నారో లేదొ చూసుకొందామని :-)

    ReplyDelete
  5. a2zdreams gaaru thanks for your comment.

    ReplyDelete
  6. nenu avvaledoch.. naku telivithetalu yekkuva ..msg chudagane start chesa first ye left side corner teeth ni touch cheyadaniki try chesa ayindi. so right side kuda touch ayipoddi indilo edo tirakasu undani apesa. nenu idiot ni kadochh.

    ReplyDelete
  7. snakeegadu gaaru haha:), srinivasa raju garu Panipuri123 garu thanks andi.

    ReplyDelete