Monday, April 27, 2009

మెదడుకు పదును - 4 !!


1. కొనేటప్పుడు నల్లగా వాడేటప్పుడు ఎర్రగా మరియు పడేసేటప్పుడు బూడిద రంగులో ఉండేది ఏది?

2. ఒక యువతి తన భర్తను షూట్ చేసి 5 నిమిషాలు నీళ్ళల్లో ముంచి చివరిగా వేలాడతీసింది.అయినప్పటికీ 5 నిమిషాల తరువాత వాళ్ళిద్దరూ కలిసి సినిమాకి వెళ్ళారు. ఎలా?

3. ఒక హంతకుడికి ఉరిశిక్ష పడింది.అతనికి 3 గదులు చూపించి ఏదొ ఒక దానిని ఎంచుకోమన్నారు.
1. మొదటి గది మొత్తం మంటలతో నిండి ఉన్నది.
2. రెండవ గది నిండా చేతుల్లో బుల్లెట్లతో నిండి ఉన్న గన్నులతో నరహంతకులు ఉన్నారు.
3. మూడవ గదిలో 3 సంవత్సరాలనుండి ఏమీ తినకుండా ఆకలితో ఉన్న సింహాలు ఉన్నాయి.
హంతకుడు వెళ్ళటానికి ఏ గది క్షేమం?

4. Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday, Sunday ఇవి ఏమి కాకుండా వరుసగా వచ్చే మూడు రోజులు చెప్పగలరా?(ఆంగ్లములోనే)

5.రెండు ప్లాస్టికు జగ్గుల్లో నిండా నీళ్ళు ఉన్నాయి.వీటిలోని నీళ్ళను ఒక పీపాయి(లేదా మరోజగ్గు)లోనికి తీసుకొని ఏ నీరు ఎందులోనుండి వచ్చిందో చెప్పగలరా?


6. రెండుని రెండుతో వెయ్యిసార్లు గుణిస్తే ఎంతవస్తుంది?

7. మేరీ వాళ్ళ నాన్నకు అయిదుగురు అమ్మాయిలు ఉన్నారు.వారి పేర్లు Nana, Nene, NiNi మరియు NoNo అయిదవ అమ్మాయి పేరు ఏమిటి?

8. కింది వాక్యం చదవండి.

FINISHED FILES ARE THE RESULT OF YEARS OF SCIENTIFIC STUDY
COMBINED WITH THE EXPERIENCE OF YEARS

ఇప్పుడు పైన ఉన్న వాక్యంలో ఎన్ని F లు ఉన్నాయో చెప్పగలరా?

గమనిక: ఒక్కసారే లెక్కపెట్టాలి, మీకు మొదటిసారి ఎన్ని వచ్చాయో అవే చెప్పండి.


సమాధానాలు

1)బొగ్గు.
2)తను తీసింది ఫోటో.
3)మూడవ గది ఎందుకంటే మూడుసంవత్సరాలనుండి ఏమీతినకపొతే సింహాలు చనిపోతాయి.
4)Yesterday,Today,Tomorrow.
5)రెండు ప్లాస్టికు జగ్గుల్లో ఉన్న నీటిని ముందుగా ఐసులాగ గడ్డకట్టించండి. ఇప్పుడు ఏ నీరు ఎందులోనుండి వచ్చిందో చెప్పటం సులభమే కదా!!
6)4, 2 ని 2 తో ఎన్నిసార్లు గుణించినా 4ఏ వస్తుంది.
7)మేరీ
8) 6

11 comments:

  1. 1)బొగ్గు
    2) తను తీసింది ఫోటో..
    3) ౩ వ గది, ౩ సంవస్త్రాలు తినక పొతే సింహాలు చచిపోతాయి కదా..
    4) Day Before Yesterday, yesterday, today, tomorrow
    6)200
    7)మేరీ
    8) 6 (Notepad లోకి కాపీ చేసి Ctrl+F కొట్టండి.. :-))

    ReplyDelete
  2. 2) Photo shoot
    4) Yesterday, Today, Tomorrow
    6) 4
    7) Mary
    8) 6 Fs

    ReplyDelete
  3. boggu
    photo
    3..
    yesterday today tomorrow
    teliidu.. miirE ceppandi
    4..
    meri
    6

    ReplyDelete
  4. 1. Coal
    2. She took a Picture of her husband
    3. None
    4. Three days
    5.
    6. 4000
    7. Mary
    8. Five

    ReplyDelete
  5. 6) 2 power of 1001

    ReplyDelete
  6. 1. telidu
    2. camera to shoot chesindi
    3. simhalunna gadi loki endukante simhalu batiki unnyani cheppaledu. may be they r dead or they r only photos.
    4. yesterday, today tomorrow
    5.i didnot understand the question.
    6. 4000
    7.:) :) nenu cheppanu
    8. 6

    ReplyDelete
  7. అశోక్ గారు, మంచు గారు, పల్లకీ గారు, ఆత్రేయ గారు, Anonymous గారు, karthik గారు మీరు చాలా వరకు సరిగానే సమాధానాలు చెప్పారు.Thanks for your response.అన్ని సమాధానాలు ఇదే టపాలో పైన రాసాను.

    ReplyDelete
  8. karthik గారు 5 వ ప్రశ్న ఏమిటంటే రెండుజగ్గుల్లోని నీళ్ళను ఒక జగ్గులో పోసి ఏ నీరు ఏ జగ్గులోనుండి వచ్చిందో చెప్పగలరా?

    ReplyDelete
  9. 5 వ ప్రశ్నలోని వాక్యంలో 6 F'లు ఉన్నాయి.
    మీరు కనుక మొదటిసారికి

    3 కనుక్కుంటే - average intelligence
    4 - you're above average
    5 - rare
    6 - you are a genius.

    Most people forget the OFs. The human brain tends to see them as Vs instead of F's.

    దీన్ని బట్టి మీరంతా "Genius" లే నండొయ్ :-)

    ReplyDelete